
ఆగిపోకుసుమీ!,నీవు అపజయానికి భయపడి .
వీడిపోకుసుమీ!,నీవు కర్తవ్యం ముడివీడి.
జారిపోకుసుమీ!,నీవు అడుగులేయ తడబడి.
దూసుకుపోసుమీ! నీవు శరమువలె వడివడి.
అగ్రసరుడవు కమ్ము!, అఖండ శక్తి, అఖండ ధైర్యము ,అఖండ సహనము..ఇవియే మనకు వలయునవి. బలచింతనమే గాని, దౌర్బల్యచింతనము దౌర్బల్యనివారణోపాయము కానేరదు!!!
0 comments:
Post a Comment